Saturday, 6 December 2008

ఎన్చుకో సరయాయ్న్న మార్గం

సూర్యోదయం తో పలకరిస్తుంది ఉదయం
ప్రేమతో పులకరిస్తుంది హృదయం
మంచి మార్గంలో సాగించు ని పయనం
అందుకు ఎన్చుకో ఒక్క సరయాయ్న్నమార్గం
ఆ మార్గానికి పెట్టుకో ఒక్క లక్సం
అది నెరవేర్చటానికి థిసుకో సరియన నిర్ణయం
చేసుకూ నీ జీవితం పుల మయం
అప్పుడే నిన్నుకన్నావారి జాన్మధన్యం

No comments: